శాంతి భద్రతలకు
విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
NEWS Sep 16,2024 05:10 pm
వినాయక నిమజ్జన కార్యక్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ స్పష్టం చేశారు. గత ఏడాది నిమజ్జనo సందర్బంగా గొడవలకు పాల్పడిన హమాలీవాడ, మజిద్ వాడకు చెందిన పడి మందిని ముందస్తు చర్యలో సతప్రవర్తన కలిగి ఉండేదుకు బైండోవర్ చేసినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభయాత్రను గణేష్ నిర్వాహక కమిటీ సభ్యులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.