రేవంత్‌కు చెక్కులు అందించిన చిరంజీవి
NEWS Sep 16,2024 08:44 am
చిరంజీవి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన రూ.50 లక్షలు, తన కుమారుడు రాంచరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్... శాలువాతో చిరును సత్కరించారు.