తెలంగాణ ప్రజా పాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉ. 8-45 గం.లకు ఆందోల్ నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణంలోని అందోల్ మండల తహశీల్దారు కార్యాలయ ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జ్ ఎమ్మార్వో మధుకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.