జగిత్యాల పట్టణం వాణినగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి అధ్వర్యంలో 40 అడుగుల మహా గణపతి మంటపం వద్ద నాగు పాము కనువిందు చేసింది. ఉదయం సమయంలో నాగుపాము గణపతి విగ్రహం మేడలోకి చుట్టుకొని కొంత సమయం మేడలో ఉండి వెళ్ళిపోవడంతో అక్కడికి వచ్చిన ఆశ్చర్యపోయారు. సోమవారం కావడంతో శివుడి మేడలో ధరించే నాగుపాము రావడంతో విశేషమని భక్తులు అంటున్నారు.