భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం.
NEWS Sep 16,2024 07:10 am
మల్యాల మండలంలో భక్తులు వినాయకులను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేస్తున్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా, 9 రోజులపాటు పూజలు అందుకున్న గణనాథులను పోలీసులు డీజే నిషేధించడంతో నిర్వాహకులు ఆటపాటలతో, భజనలతో మహిళలు, యువకులు, యువతులు గణపయ్యల ను శాంతియుతంగా సాగనంపుతున్నారు.