బిగ్ బాస్ నుంచి ఆదివారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. శనివారం ఎడిసోడ్‌లో శేఖర్ బాషాకు.. 3 రోజుల క్రితం బాబు పుట్టినట్టు నాగార్జున తెలిపారు. దాంతో స్వయంగా తనే హౌస్ నుంచి బయటకు రావాలనుకున్నాడట. తాజాగా శేఖర్ బాషా స్పందిస్తూ.. బిగ్‌బాస్ నుంచి నేనే వచ్చేశాను. ఇది షో చరిత్రలోనే తొలి హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూడటానికే బయటకు వచ్చేశా. అలాగే హౌస్‌లో కొంచెం ఫుడ్ సమస్య ఉందని శేఖర్ బాషా చెప్పాడు.