రాజమండ్రి: విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ లక్ష రూపాయల విరాళం అందజేశారు. సోమవారం లా హాస్పిన్‌లో జరిగిన జేసీఐ కార్యక్రమంలో ఈ చెక్కును గన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం గన్ని మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.