ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
NEWS Sep 16,2024 06:56 am
ఢిల్లీ: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో సీఎం పీఠంపై ఆమ్ఆద్మీ ఎవరిని కూర్చోబెడుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. సీఎం పదవికీ మంత్రులు అతిషీ, గోపాల్ రాయ్, కైలేశ్ గహ్లోత్, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు తెరమీదకు వస్తున్నాయి.