మీ ఓటు ఉందోలేదో చెక్ చేసుకొండి
NEWS Sep 16,2024 06:47 am
రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఊరిలో మీ ఓటు ఉందోలేదో చెక్ చేసుకోండి. తెలంగాణ ఎలక్షన్ సైట్ https://tsec.gov.in ను ఓపెన్ చేయాలి. TSEC సైట్ ఆప్షన్ తో పాటు డ్రాప్ట్ రోల్ GP/వార్డ్ వైజ్ వోటర్ లిస్ట్ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. రెండో ఆప్షన్‌ను ఎంచుకుని అక్కడ మీ జిల్లా, మండలం గ్రామం వివరాలను నమోదు చేస్తే మీ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ వార్డుల వారీగా కనిపిస్తుంది. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21 వరకు స్వీకరిస్తారు. ఈ నెల 28న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.