శ్రీసత్యసాయిజిల్లా: కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో రేపు (మంగళవారం) జరగాల్సిన కంటికి సంభందించిన సదరం క్యాంపు తేదీ మార్పు చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. కంటి డాక్టర్ అత్యవసర పరిస్థితుల్లో సెలవు ప్రకటించడంతో ఈనెల 20వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు.