ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న
సినీ హాస్యనటుడు రమేష్
NEWS Sep 16,2024 06:17 am
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సినీ హాస్యనటుడు రమేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం పక్షాన సాదరంగా స్వాగతం పలికి, వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించారు.