సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆదివారం రాత్రి తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తిచేసుకుని గణపయ్య నిమజ్జయానికి ఇండియన్ యూత్ కమిటీ సభ్యులు పత్తిపాడుతో బ్యాండ్ సప్పులతో ఆటపాటలతో మహిళలు కోలాటాలతో గణపయ్యను ఊరేగింపుగా అందోల్ చెరువుకు తీసుకెళ్లి పూజలు చేసి గణపయ్యను నిమజ్జనం చేశారు.