మహమ్మద్ ప్రవక్త ఆశీస్సులు ఉండాలి
NEWS Sep 16,2024 06:14 am
సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పట్టణ ప్రజలకు మైనార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్ చోటు ఖాన్ సోమవారం మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చోటు ఖాన్ మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకను ముస్లిం సోదర, సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్దలతో ఈ పండుగను జరుపుకోవాలని, మహమ్మద్ ప్రవక్త ఆశీస్సులు మన కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు..