Logo
Download our app
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్
NEWS   Aug 28,2026 09:40 pm
ప్రజలకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్ ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. భోజనం రుచి ఎలా ఉంటుందో అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 09:44 pm
తెలంగాణలో ఆందోళనకరంగా క్రైమ్ రేట్
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15% మేర పెరిగింది. మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్ధవార్షిక...

LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...

LATEST NEWS   Aug 28,2026 08:22 pm
విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బషీర్‌బాగ్ విద్యుత్‌...

⚠️ You are not allowed to copy content or view source