పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS Sep 16,2024 05:58 am
వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.