భార్యను హతమార్చిన భర్త స్వగ్రామంలో అంత్యక్రియలకు ప్రయత్నం చేశారు. స్థానికులు అనుమానంతో నిలదీయడంతో హత్య నిజం బయటపడింది. అందోల్ కు చెందిన నర్సింలు ఇందిరా దంపతులు కొన్నేళ్ల క్రీతం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. గొంతు నులిమి భార్యను హతమార్చి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు స్థానికులు నిలదీయడంతో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.