ప్రభుమందిరం ఆలయం గణపయ్య ఊరేగింపు
NEWS Sep 15,2024 06:52 pm
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో సోమవారం శ్రీ ప్రభుమందిరం ఆలయంలో మట్టి గణపయ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఊరేగింపు జరుగుతుంది. పదో వార్డ్ కౌన్సిలర్ రేఖ ప్రవీణ్ మాట్లాడుతూ మధ్యాహ్నం మట్టి గణపయ్య ఊరేగింపు వివిధ కళాకారులతో భజన పాటలు మహిళలు కోలాటం భక్తిశ్రద్ధలతో గణనాధుని ఊరేగింపు ఉంటుందని, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.