ఫోటో అండ్ వీడియో జర్నలిస్టు
అధ్యక్షుడిగా కొత్తపల్లి సతీష్
NEWS Sep 15,2024 06:50 pm
MNCL: మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కొత్తపల్లి సతీష్, ప్రధాన కార్యదర్శిగా మాదరబోయిన శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఎల్లబెల్లి శ్రీకాంత్, కోశాధికారిగా మారం రఘు, ప్రచార కార్యదర్శిగా నరేడ్ల రాము, గౌరవ అధ్యక్షునిగా ఈసంపెల్లి రమేష్ తో పాటు కార్యవర్గ సభ్యులుగా 10 మందిని ఎన్నుకున్నారు.