ఇన్వెంటర్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ప్రారంభం
NEWS Sep 15,2024 06:54 pm
జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో నూతనంగా నెలకొల్పిన ఇన్వెంటర్ ఫ్యాక్టరీ అవుట్ లెట్‌ను ప్రభుత్వ విప్, వేములవాడ MLA ఆది శ్రీనివాస్, జగిత్యాల MLA సంజయ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వాహకులను ఆది శ్రీనివాస్, సంజయ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.