రూ. 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
NEWS Sep 15,2024 05:49 pm
విజయవాడ పంచాయతీ పరిధిలోని పవర్ గ్రిడ్ సెంటర్ శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లీవ్ అపార్ట్‌మెంట్‌లో నెలకొల్పిన వినాయక విగ్రహం విపోధా ఫిస్పైర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ లడ్డు ప్రసాదాన్ని రూ 26 లక్షలకు సొంతం చేసుకున్నారు. విజయవాడ రూరల్‌లో నెలకొల్పిన వినాయక మండపంలో ఈ లడ్డూ వేలం పాట పెద్ద మొత్తంలో కొనసాగింది.