టీపీసీసీ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ విప్
NEWS Sep 15,2024 05:42 pm
రాజన్న సిరిసిల్ల: టీపీసీసీ అధ్యక్షులుగా ఆదివారం గాంధీ భవన్ లో స్వీకారం చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలిపి రాజన్న ప్రసాదం అందచేశారు.