రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లిలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణనాయకుడి నిమర్జనం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు . భక్తులకు సమర్పించే ప్రసాదాన్ని గుమ్మడి రాజశేఖర్ గౌడ్ అందజేశారు.విగ్నేశ్వరుని కృప ప్రజలందరిపై ఉండాలని మండప నిర్వాహకులు తెలిపారు.19 ఏళ్ళుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేస్తున్నట్లు తెలిపారు.