మల్లాపూర్ :బహిరంగ వేలం ప్రకటన
NEWS Sep 15,2024 05:19 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, వివి రావుపేట్ గ్రామంలోని శ్రీ గంగా గౌరీశ్వర స్వామి దేవాలయ వద్ద కొబ్బరికాయలు, ప్రసాదాలు, సీతలపానీయాలు వంటి వాటికి టెండర్ నిర్వహించనున్నారు. ఈ నెల 20న 11 నుండి వేలం పాటలు నిర్వహించబడును. ఆసక్తి కలవారు షెడ్యూల్ తెలిసిన ప్రకారం నిర్ణీతి ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనాలని ఆలయ కమిటీ తెలిపింది.