జగిత్యాలలో షార్ట్ ఫిల్మ్ సందడి
NEWS Sep 15,2024 05:23 pm
వైరల్ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వాటి నివారణ, తగు జాగ్రత్తలపై అవగాహన కొరకు రాజారాం మోహన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో జగిత్యాలలో నిర్మిస్తున్న షార్ట్ ఫిలింను కళాశ్రీ అధినేత గుండేటి రాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇందులో నటి నటులు జగదీష్, గెటప్ శ్రీనివాస్ చారి, స్రవంతి, సునీత, రవళి, భూమన్న, వొల్లాల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.