మౌలికవసతుల కల్పనకు వినతి
NEWS Sep 15,2024 05:27 pm
అరకు: పీవీటీజీ గ్రామాల మౌలికవసతుల కల్పనకు జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యుడు జటోతు హుస్సేన్ నాయక్ కు అరకులోయ బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచందర్ వినతి పత్రం అందించారు. రామచందర్ మాట్లాడుతూ.. జన్ మన్ పథకంలో బాగంగా పీవీటీజీ గ్రామాలకు రోడ్లు, ఇళ్లు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలికవసతులు కల్పించాలని కోరారు. ఈ మేరకు జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యుడుకు వినతి పత్రం అందించామన్నారు.