బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత
NEWS Sep 15,2024 05:31 pm
మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ అన్న మార్గం సిద్దిరాములు, హవెలిఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన సిద్దిరాములు ఇటీవల ప్రమాదవశాస్తూ పిడుగు పడి చనిపోయారు. ఈ ఇద్దరు బీఆర్‌ఎస్ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ చేశారు, నామిని సిద్దిరాములు భార్య మార్గం రాధమ్మ, చెట్ట బోయిన సిద్దిరాములు భార్య బాలమణి ఈ ఇద్దరికీ 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్‌ను అందజేశారు.