టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు
NEWS Sep 15,2024 01:27 pm
హైదరాబాద్: గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ బాధ్యతలు మహేష్‌కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఎఐసిసి ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్‌కు రేవంత్ అప్పగించారు. ఆ తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొని మాట్లాడారు.