సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఈరోజు ఆదివారం 1వవార్థ్ లో మధ్యాహ్నం 2 గంటలకు గణపయ్య మండపం వద్ద పవిత్ర యూత్ ఆధ్వర్యంలో మాధురి నర్సింలు అన్నదానం కార్యక్రమం నిర్మించారు భక్తులకు ప్రజలకు తీర్థప్రసాద్ అందించారు కౌన్సిలర్లు నాగరాజు రేఖ ప్రవీణ్ ప్రజలు మహిళలు స్వామి వారి ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పవిత్ర యూత్ సభ్యులు నందకుమార్ బన్ను శ్రీశైలం వెంకటేశం చింటూ ఆంజనేయులు శివ వికాస్ నరేష్ శ్రీకాంత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.