కోరుట్లలో నూతన రేనే హాస్పిటల్ ప్రారంభం
NEWS Sep 15,2024 10:04 am
కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెనె ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సెంటర్ ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కలిసి ప్రారంభించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.