బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌కు
మేకపోతుల నరేందర్ గౌడ్ విషెస్
NEWS Sep 15,2024 08:04 am
HYD: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీలన్నీ BC లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాజకీయాల్లో మహేశ్ కుమార్ గౌడ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.