వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పరిష్కరించుకొని నవరత్రోత్సవాలలో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరి పూజలు అందుకుంటున్న ఘణపయ్య వద్ద సోమవారం మధ్యాహ్నం లంబోదరుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 1:30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు.