తుపాకుల సునీల్ జన్మదినోత్సవం
NEWS Sep 15,2024 09:04 am
ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని మాజీ కౌన్సిలర్ తుపాకుల సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా జర్నలిజంలో చరిత్ర సృష్టించి తొలి A1 న్యూస్ యాప్ బ్రేకింగ్ నౌ మన ముందుకు తీసుకువచ్చిన యాజమాన్యానికి, పాత్రికేయ బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.