2 రోజులు ట్రాఫిక్ దారి మల్లింపు
NEWS Sep 15,2024 09:00 am
జగిత్యాల పట్టణంలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా ఈనెల 16, 17న ట్రాఫిక్ దారి మళ్లించనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం తెలిపారు. కరీంనగర్ నుంచి ధర్మపురి వెళ్లే హెవీ గూడ్స్ వెహికల్స్ లక్ష్మీపూర్ బైపాస్ మీదుగా, నిజామాబాద్ వెళ్లే వాహనాలు చల్గల్ బైపాస్ మీదిగా వెళ్తాయన్నారు. SKNR డిగ్రీ కళాశాల నుంచి పట్టణంలోకి గొల్లపల్లి బైపాస్ మీదుగా వస్తాయన్నారు.