అత్తాపూర్ లో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం రాత్రి గన్ షామ్ సూపర్ మార్కెట్ సమీపంలో జరిగింది.. స్థానికులు తెలిపిన వివరాలు గన్ షామ్ సూపర్ మార్కెట్ నుంచి కోర్టు వైపునకు వెళ్లేదారిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. స్థానికులు చూస్తున్నాంగానే కారు మొత్తం కాలిపోయింది కారు ఎవరిది అనే వివరాలు తెలియ రాలేదు..