నేడు కాంగ్రెస్ ర్యాలీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీ ఉంటుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఉదయం 9గంటలకు బంజారాహిల్స్ లోని క్యాంపు కార్యాలయం నుంచి గాంధీభవన్ కు ర్యాలీ వెళ్లినట్లుగా చెప్పారు. కార్పొరేటర్లు పార్ది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని కోరారు.