బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. ఏటా ఈ లడ్డూ ధర రికార్డు స్థాయిలో వేలం పాటలో దక్కించుకుంటున్నారు. గత ఏడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డు ధర పలకగా దయానంద్ రెడ్డి అనే భక్తుడు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 21 కిలోల బాలాపూర్ గణేషుని లడ్డూను దక్కించుకునే వారు ఈ సారి ఈ సారి రూ. 27 లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.