పిఆర్టియు జిల్లా అధ్యక్షునిగా జోగిపేటకు చెందిన ఆకుల మాణయ్య.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రగోతం రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షులుగా ఉన్న లక్ష్మన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మాణయ్య మాట్లాడుతూ తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.