HYD: ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఈ రోజే చివరి తేది కావడంతో భక్తులు బారులు తీరారు. ఈ ఉదయం శ్రీనివాస కళ్యాణం జరిగింది. సాయంత్రం గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను పంచి పెడతారు. సెప్టెంబర్ 17న మహాశోభాయాత్ర తర్వాత.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు.