వరద బాధితులకు రోటరీ క్లబ్ సాయం
NEWS Sep 15,2024 06:00 am
రాజోలు: విజయవాడ వరద బాధితులకు రాజోలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువైన నిత్యవసర వస్తువుల కిట్లను శనివారం పంపిణీ చేశారు. 420 మంది బాధితులకు 9 రకాల వస్తువులతో కూడిన కిట్లను వరద బాధితులకు అందజేశామని క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వెంకట తిరుమలరావు, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి సోమరాజు తెలిపారు.