రాజవొమ్మంగిలో యాక్సిడెంట్
NEWS Sep 15,2024 05:56 am
రాజవొమ్మంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయలయ్యాయి. బాబురావు, సత్యనారాయణ అనే వ్యక్తులు దూసరిపాము గ్రామ శివారులో బైక్‌పై ఉండగా ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని రాజవొమ్మంగి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యానికి ఏలేశ్వరం ఆసుపత్రికి తరలించారు.