తుని పట్టణంలోని చేపల మార్కెట్లో భారీ లోబ్ స్టర్‌ను మత్స్యకారులు విక్రయానికి ఉంచారు. ఒక్కదాని బరువే దాదాపు కేజీ పైగా ఉంటుందని చెప్పారు. దీని ధర రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. చేపల కొనుగోలుకు వచ్చిన పలువురు దానిని చూసేందుకు ఆసక్తి చూపారు.