సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఒకటో వార్డు డబుల్ బెడ్ రూమ్ కొలువుదీరిన గణపయ్య మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఒకటో వార్డ్ కౌన్సిలర్ శివశంకర్. స్వామి వారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గణపయ్య యూత్ సభ్యులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.