నారాయణఖేడ్ పట్టణం పరిధిలో సాయిబాబా ఫంక్షన్ హాల్లో శనివారం స్థానిక డిఎస్పి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ వినాయక నిమజ్జనం గురించి పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఖేడ్ డివిజన్లో వినాయక నిమజ్జనం జరిగే చెరువుల వద్ద భారీ బందోబస్తు గురించి.. వివిధ జిల్లాల నుంచి శిక్షణ తరగతులకు కానిస్టేబుల్ రావడం జరిగిందని వారికి పలు సూచనలు చేసినట్లు DSP తెలిపారు.