సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులో వరద తగ్గుముఖం పట్టింది. దాంతో శనివారం ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2246 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. 3243 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నంగా ఇందులో 2824 క్యూసెక్కుల జెన్ కో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు.