గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. బొంతపల్లిలోని ఓ పరిశ్రమ వెనుకాల చెట్టుకు లుంగితో మెడకురేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు కాకా మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండడంతో ఐదు రోజుల్లో కిందట మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.