బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Sep 14,2024 06:24 pm
రాజన్న సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా వేములవాడ పట్టణంలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి జిల్ల అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, SC మోర్చ జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ లకు బిజెపి సభ్యత్వంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.