విజయవాడలోని పాయకపురం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు.బుడమేరుకు మళ్లీ వరదనే పుకార్లు నమ్మవద్దు.బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదు.ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దు.తప్పుడు ప్రచార చేసే వారిపై చర్యలు తీసుకుంటాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.