రాజన్న సిరిసిల్ల: శ్రీ వినాయక యువ మిత్ర మండలి 29వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గణనాధుని మండపంలో 108 రకాల నైవేద్యలతో శివలింగ దీపాలంకరణతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామల సుప్రియ శ్రీనివాస్ ఎర్రగుంట లలిత ఆడెపు దివ్య ఎర్రగుంట సరిత పవిత్ర పద్మ మల్లవ మహిళలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.