సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవు తేదీలు
NEWS Sep 14,2024 02:39 pm
సెప్టెంబర్ 14: కరమ్ పూజ, తొలి ఓనం (కేరళ, జార్ఖండ్)
సెప్టెంబర్ 15: ఆదివారం
సెప్టెంబరు 16: ఈద్-ఇ-మిలాద్ (పలు రాష్ట్రాల్లో సెలవు)
సెప్టెంబర్ 17: ఈద్-ఈ-మిలాద్ (సిక్కిం, ఛత్తీస్‌గఢ్)
సెప్టెంబర్ 18: పాంగ్-లబ్సోల్ (అస్సాం)
సెప్టెంబర్ 20: జమ్మూలో ఈద్-ఈ-మిలాద్
సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం
సెప్టెంబర్ 29: ఆదివారం