Logo
Download our app
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
NEWS   Aug 26,2026 09:55 pm
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ సమాజంలో శాంతి, ఐక్యతలను కాపాడి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రజలంతా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

పోలీస్ అధికారులను అభినందించిన సీపీ
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి క్యాటరింగ్ కాంట్రాక్టర్ పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేసి లక్షలాది రూపాయలను కాజేశాడు. ఈ కేసును హనుమకొండ...

⚠️ You are not allowed to copy content or view source